VZM: బొబ్బిలి 33 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల నిర్వహణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా విద్యుత్ తీగలపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించనున్నారు. దీంతో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పిరిడి, బలిజిపేట ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. వినియోగదారులు సహకరించాలని ఏఈ సాంబశివరావు కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


