సత్యసాయి: పుట్టపర్తిలో నిర్వహించనున్న 8వ సీనియర్ మెన్, ఉమెన్ స్టేట్ లెవల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బేస్‌బాల్ ఛాంపియన్‌షిప్ ఆహ్వాన పత్రికను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శుక్రవారం ఆవిష్కరించారు. సెప్టెంబర్ 12, 13, 14 తేదీలలో సాయి నగర్ రామ్ లక్ష్మణ్ గ్రౌండ్‌లో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల కరపత్రం ఆవిష్కరణ


