SRD: రాఖీ పండుగ వేళ చిలిపిచేడ్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కలు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి పడటంతో కుటుంబసభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. శరీరం నుంచి తీవ్రంగా రక్తం కారుతున్నా, తన బాధను లెక్కచేయక ఆ తల్లి ఏడుస్తున్న చిన్నారికి పాలిచ్చి ఆకలి తీర్చింది. ఈ దృశ్యం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ
గుండెల్ని కదిలించిన మాతృత్వ దృశ్యం


