సత్యసాయి: జిల్లాలో వినాయక చతుర్థి ఉత్సవాలను ప్రశాంతంగా, సామరస్యపూర్వకంగా జరుపుకోవాలని కలెక్టర్, SP, జాయింట్ కలెక్టర్ సూచించారు. శుక్రవారం పీస్ కమిటీ, అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఊరేగింపు మార్గాల్లో భద్రత, లైటింగ్, రోడ్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. నిమజ్జన ఘాట్ల వద్ద క్రేన్లు, లైఫ్ గార్డులను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్సవాలపై కలెక్టర్ కీలక సూచనలు


