GDWL: జూరాల ప్రాజెక్టు హయ్యర్, లోయర్ ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం తగ్గడంతో నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. దీంతో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు పవర్ ప్రాజెక్టు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. తిరిగి వరద ప్రవాహం పెరిగి నీటిని విడుదల చేస్తే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టులో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి


