కృష్ణా: బంటుమిల్లిలో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ నెల 26న వాటర్ బాటిల్, సిగరెట్ ప్యాకెట్‌ను నకిలీ రూ.500 నోటుతో కొనుగోలు చేశారు. వ్యాపారి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించారు. మిలేష్ కంపెనీ బస్టాండ్ సమీపంలో 5 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు


