JGL: రాయికల్ మండలం ఓడ్డేలింగాపూర్ గిరిజన సంక్షేమ మినీ గురుకుల పాఠశాలలో నైట్ వాచ్ ఉమెన్, ఆయా పోస్టులకు ఔట్‌సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపట్టనున్నట్లు రీజినల్ కో- ఆర్డినేటర్ వెంకన్న తెలిపారు. 10వ తరగతి చదివిన ఎస్టీ మహిళలు అర్హులని, స్థానికులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 7లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు.
తెలంగాణ
గురుకులంలో ఉద్యోగావకాశాలు


