కృష్ణా: సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని లేదా రద్దు చేయాలని కోరుతూ ఉయ్యూరు డివిజన్ ఉపాధ్యాయులు శుక్రవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. 25-30 ఏళ్లుగా సేవలందించి పదవీ విరమణకు చేరువైన సీనియర్ ఉపాధ్యాయులను టెట్ రాయమని చెప్పడం సరికాదని అన్నారు. దీనివల్ల మానసిక ఆందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలి'


