కృష్ణా: గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. విన్నకోటలో సాస్కి నిధులతో రూ.74 లక్షల వ్యయంతో చేపడుతున్న రెండు రోడ్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. విన్నకోట-సుబ్బిచెరువు రోడ్డుకు రూ.9 లక్షలు, కట్టమనుచెరువు-చింతలకుంట రోడ్డుకు రూ.65 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామీణ రహదారులకు ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే


