హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర విజన్‌–2047పై ఎమ్మెల్యే సమీక్ష

కృష్ణా: సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర విజన్‌–2047’ సమీక్షా సమావేశంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి, విజన్‌–2047 లక్ష్యాల పురోగతి, పి4 పేదరిక నిర్మూలన కార్యక్రమం అమలుపై సమీక్షించారు. ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.