హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాధితులకు ఎల్‌ఓసీ పత్రాల అందజేత'

NTR: వైద్య చికిత్స కోసం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ఇద్దరు బాధితులకు రూ.10.11 లక్షల ఎల్‌ఓసీ పత్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు. అల్లీనగర్‌కు చెందిన కోసూరి పద్మజకు రూ.7.30 లక్షలు, ప్రైజర్‌పేటకు చెందిన బుదాల రాజుకు రూ.2.81 లక్షల ఆర్థిక సాయం మంజూరైందని తెలిపారు.