KNR: వికలాంగుల పింఛనును రూ.4 వేల నుంచి రూ. 6 వేలకు పెంచాలని వీహెచ్‌పీఎస్ కో-ఇన్‌ఛార్జ్ అశోక్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు అజయ్ ఆధ్వర్యంలో వీహెచ్‌పీఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు జక్కోజు భిక్షపతి జెండా ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛను పెంపు అమలు చేయాలని అశోక్ డిమాండ్ చేశారు.
తెలంగాణ
'వికలాంగుల పింఛను పెంచాలి'


