విశాఖపట్నంలో అగ్నివీర్ పథకం కింద సెప్టెంబర్ 2 అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు ఆర్మీ నియామక ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీతో పాటు RK బీచ్ రోడ్డులో 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు.10,350 మంది అభ్యర్థులు హాజరుకానుండటంతో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆర్మీ నియామక ర్యాలీకి పకడ్బందీగా ఏర్పాట్లు'


