హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భోగాపురం ప్రాంతాన్ని విలీనం చేయడం కుదరదు'

VSP: భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభమైనప్పటికీ ప్రాంతంలో ఆశించిన అభివృద్ధి జరగలేదని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భోగాపురం ప్రాంతాన్ని జీవీఎంసీలో విలీనం చేస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరువైనప్పుడే నిజమైన అభివృద్ధి అవుతుందని స్పష్టం చేశారు.