NRPT: నర్వ(M) పెద్దకడ్మూర్‌లో రైతుల సౌకర్యార్థం హాకా రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. మండల AO అఖిలరెడ్డి, కాంగ్రెస్ నాయకులు జగన్మోహన్‌రెడ్డి, గ్రామ పెద్దల సమక్షంలో కేంద్రం ప్రారంభమైంది. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో ఏర్పాటైన కేంద్రంలో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
పెద్దకడ్మూర్‌లో రైతు సేవా కేంద్రం ప్రారంభం


