హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

NGKL: ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి నేడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు తాడూరు మండల రెవెన్యూ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలోని కూచుకుళ్ల కొండమ్మ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు.