హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విస్తృతంగా కార్డన్‌ అండ్‌ సెర్చ్

KDP: బద్వేలు పట్టణంలో పోలీసులు విస్తృతంగా కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. రికార్డులు లేని 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు ఒకటి, ఓపెన్‌ డ్రింకింగ్‌ కేసులు 3 నమోదు చేశారు. లాడ్జీలు, అనుమానితులు, రౌడీషీటర్ల ఇళ్లను తనిఖీ చేసి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటామని తెలిపారు.