హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్కాపై పోలీసుల దాడులు.. అరెస్ట్

KDP: జిల్లాలోని ఎర్రముక్కపల్లెలో మట్కా నిర్వహిస్తున్న బత్తల వెంకట రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డి ఆదేశాలతో ఎస్సై అమర్‌నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నిందితుడి నుంచి రూ.2,400 నగదు, మొబైల్ ఫోన్, మట్కా స్లిప్పును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.