అన్నమయ్య: మదనపల్లె వైఎస్సార్ కాలనీలో 70 ఏళ్ల వృద్ధురాలు కొండమరి లక్ష్మమ్మ తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. 15 ఏళ్లుగా నివసిస్తున్న ఇంటిని ఖాళీ చేయాలంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ మీటర్ తొలగించడంతో చీకట్లో జీవిస్తున్నానని తెలిపారు. ఆరోపణలపై విచారణ జరిపి రక్షణ కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
70 ఏళ్ల వృద్ధురాలి గోడు.. న్యాయం ఎప్పుడు?


