హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తక్కువ నీటితో పండే పంటలపై దృష్టి పెట్టాలి: AO

GDWL: తక్కువ నీటి సదుపాయం ఉన్న పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని అలంపూర్ మండల వ్యవసాయ అధికారి నాగార్జునరెడ్డి సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల్లో వచ్చే చీడపీడల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సాగులో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.