VKB: తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు రేవంత్ ప్రభుత్వం రక్షణగా నిలుస్తుందని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నేత మధుయాష్కీలను కలిసి ఆమె రాఖీ కట్టారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటోందని పేర్కొన్నారు.
తెలంగాణ
సీఎం రేవంత్‌కి రాఖీ కట్టిన మహిళా కాంగ్రెస్ నేత


