NLG: జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, అగ్రవర్ణాల కుట్రలో భాగంగానే సీఐని సస్పెండ్ చేశారని ఆరోపించారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే మిర్యాలగూడ నుంచే నిరసనలు ప్రారంభిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
'సీఐ ముత్తు యాదవ్ సస్పెన్షన్ ఎత్తివేయాలి'


