హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ బకాయిలపై కఠిన చర్యలు: కలెక్టర్

PDPL: మంథని మండలంలోని పవనసుత రైస్ మిల్లు సీఎంఆర్ బకాయి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ తెలిపారు. 2021-22 ఖరీఫ్, రబీ సీజన్ కు సంబంధించి రూ. 12.28 కోట్లు బకాయి ఉందని వెల్లడించారు. దీంతో మిల్లు యజమాని పవన్ కుమార్, ట్రక్ చిట్టీలపై సంతకాలు చేసిన సూరయ్యపల్లి ఎంఆర్ఎం మిల్లు భాగస్వామి నవీన్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.