హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సవరణ చట్టంతో ప్రజలపై భారం: సీపీఎం

SRD: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 2025 విద్యుత్ సవరణ చట్టంతో ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్. సుధా భాస్కర్ విమర్శించారు. సంగారెడ్డిలో జరిగిన విద్యుత్ అమరవీరుల సంస్మరణ సదస్సులో ఆయన మాట్లాడారు. స్మార్ట్ మీటర్లు, విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు, రైతులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు..