హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగిసిన బోనాల ఉత్సవాలు

NGKL: తాడూరు మండలం సిరసవాడలో 3 రోజులుగా నిర్వహించిన బోనాల ఉత్సవాలు నేడు మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించడంతో ముగిశాయి. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలు సొంత గ్రామాలకు చేరుకుని పోతురాజు వేషాలు, శివ సత్తువపూనకాలతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తే అంతా మంచే జరుగుతుందని గ్రామస్తుల నమ్మకం.