NGKL: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి శనివారం పలు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10:30 గంటలకు తాడూరు మండల రెవెన్యూ కార్యాలయంలో, సాయంత్రం 4 గంటలకు నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తిలోని కూచుకుళ్ల కొండమ్మ ఫంక్షన్ హాల్‌లో కార్డులను పంపిణీ చేయనున్నారు.
తెలంగాణ
రేపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన


