MDK: మాజీ మంత్రి హరీష్ రావు బీసీ వ్యతిరేకి అని తెలంగాణ రక్షణ సేన మెదక్ ఇంఛార్జ్ బట్టి అజయ్ ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకున్న వారిని సన్మానించడం ద్వారా ఆయన వైఖరిని చాటుకున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచి BRSను చేజిక్కించుకునే కుట్రలో భాగంగానే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో హరీశ్‌రావు రహస్య మంతనాలు సాగిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ
హరీష్ రావు కుట్రలు సాగనివ్వం: బట్టి అజయ్


