NRPT: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు బోదిగల శ్రీనివాస్ విమర్శించారు. ఇసుక దోపిడీపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ మహిళల భద్రతపై లేదని ఆరోపించారు. శుక్రవారం మరికల్‌లో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, గంజాయి ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
మహిళలకు రక్షణ కరువైంది: బీఎస్పీ


