హైదరాబాద్: 28°C
తెలంగాణ

పద్మశాలి సంఘంలో ఘనంగా రాఖీ వేడుక

MDCL: షాద్‌నగర్ పద్మశాలి సంఘంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. గణపతి, మార్కండేయ స్వామి పూజలు, గాయత్రీ ధారణతో పాటు 108 మంది దంపతులతో హోమాలు నిర్వహించారు. అధ్యక్షుడు వర్కల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే ‘ఆపద్బాంధవుడు’, స్వయం ఉపాధికి తోడ్పడే ‘వ్యాపార మిత్ర’ పథకాలను ప్రారంభించారు.