KNR: రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రభుత్వ వయోవృద్ధులు, వికలాంగుల వసతి గృహం, శిశు గృహంలో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి ముఖ్య అతిథిగా హాజరై వయోవృద్ధులు, వికలాంగులు, చిన్నారులతో కలిసి రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి రాఖీలు కట్టి, పండుగ విశిష్టతను వివరించారు.
తెలంగాణ
రాఖీ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహణ


