హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పింఛన్లకు ఆగస్టు 31లోగా దరఖాస్తు: కలెక్టర్

JN: జనగామ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ చేయూత సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్‌లో చేయూత పింఛన్ల పోస్టర్‌ను ఆవిష్కరించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత, చేనేత కార్మికులు తదితర అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.