హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మాజీ ఎమ్మెల్యే

GDWL: అలంపూర్ నియోజకవర్గంలో నూతనంగా నియమితులైన మండల కాంగ్రెస్ అధ్యక్షులతో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కొత్త, పాత మండల అధ్యక్షులు సమన్వయంతో ముందుకు సాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.