హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తెగిపోయిన కమ్మర్గాం గ్రామ చెరువు మత్తడి

ASF: పెంచికల్ పేట్ మండలంలోని కమ్మర్గాం గ్రామ చెరువు మత్తడి శుక్రవారం తెగిపోయింది. మత్తడి తెగిపోవడంతో చెరువు కింద సాగు చేస్తున్న పంట పొలాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే చెరువు పరిశీలించి, పంటలకు నష్టం కలగకుండా మత్తడి ప్లాట్ ఫామ్‌కు మరమ్మతు చేయాలని కోరారు.