హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా మిలాద్ ఉన్ నబీ ర్యాలీ

MDK: తూప్రాన్‌లో శుక్రవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ మజీద్ వద్ద ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగి తిరిగి మజీద్ వద్ద ముగిసింది. కార్యక్రమంలో షేక్ సత్తార్, షారుక్, అక్బర్, సయ్యద్ మున్హాజ్, ఆబేద్ తదితరులు పాల్గొన్నారు.