SRD: ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత సామాజిక భద్రత పింఛన్ల పథకం- 2026 కింద అర్హులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు కంగ్టి ఎంపీడీవో దయాకర్‌రావు తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు, కల్లుగీత, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు అర్హులని పేర్కొన్నారు.
తెలంగాణ
అర్హులకు కొత్తగా చేయూత పింఛన్లు: MPDO


