హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విధి నిర్వహణలోనూ అక్కాతమ్ముళ్ల అనుబంధం

WGL: నర్సంపేటలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ మహిళా కండక్టర్ గోలి శ్రీలత విధి నిర్వహణలోనే తన తమ్ముడు బత్తిని రాజేందరు రాఖీ కట్టి ఆత్మీయతను చాటుకున్నారు. ప్రయాణికులకు సేవలందిస్తూనే సోదరుడికి రాఖీ కట్టారు. విధి నిర్వహణతో పాటు కుటుంబ బంధానికి ప్రాధాన్య మిచ్చిన శ్రీలత తీరు స్థానికులను ఆకట్టుకుంది.