RR: ఫరూఖ్‌నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో నిర్మిస్తున్న పోచమ్మ దేవాలయానికి షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రూ.51 వేల విరాళం అందించారు. ఈ మొత్తాన్ని సర్పంచ్ ఆర్. బాబు నాయక్, గ్రామ నాయకులు జాంగారి రవి, జాంగారి జంగయ్యకు అందజేశారు. ఈ నెల 30న జరిగే ఆలయ ప్రారంభోత్సవానికి హాజరవుతానని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
పోచమ్మ ఆలయానికి ఎమ్మెల్యే విరాళం


