హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: కలెక్టర్

SDPT: జిల్లాలో మండలాల వారీగా నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో గృహ నిర్మాణ, ఇంజనీరింగ్ అధికారులతో నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు.