WGL: నేపాల్ విపత్తులో తెలంగాణకు చెందిన పలువురు బాధితులైన నేపథ్యంలో వరంగల్ఎంపీ కావ్య శుక్రవారం కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. బాధితులకు తక్షణ వైద్యం అందించాలని,గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం చేయాలని కోరారు.మృతదేహాలను స్వదేశానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. భారత రాయబార కార్యాలయ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.
తెలంగాణ
నేపాల్ విపత్తుపై కేంద్రానికి ఎంపీ కడియం కావ్య లేఖ


