హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ధర్‌పల్లిలో ముమ్మర వాహన తనిఖీలు

NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని హిందుస్థాన్ పెట్రోల్ బంక్ సమీపంలోని కళ్యాణ మండపం వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర, ఇతర వాహనాలను తనిఖీ చేసి వాహనదారుల పత్రాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు. సరైన పత్రాలు లేని వాహనాలకు సీజ్ చేస్తామని వెల్లడించారు.