హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీ అరవింద్‌కు రాఖీ కట్టిన ఎమ్మెల్యే కుమార్తె

NZB : రక్షాబంధన్ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హైదరాబాద్ నివాసంలో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కుమార్తె సుచరిత రెడ్డి ఎంపీ అరవింద్ కు రాఖీ కట్టారు. వ్యక్తిగతంగా సోదరుడిగా సలహాలు సూచనలు ఇస్తూ తమకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నారని ఆమె తెలిపింది. ఎంపీ అరవింద్ ఎప్పుడు ఇలాగే బంధం కొనసాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.