హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ స్పెషల్ ఫేర్.. ధరలు పెంచిన RTC

NZB: రాఖీ పౌర్ణమి సందర్భంగా RTC ప్రయాణికులను తమ గమ్య స్థానాలను చేర్చేందుకు స్పెషల్ బస్సులను నడిపిస్తోంది. సాధారణ రోజుల్లో RTC టికెట్ ధరల కన్నా ఈరోజు ఎక్కువగా పెంచి స్పెషల్ ఫేర్ ధరలు వసూలు చేస్తోంది. రద్దీ నేపథ్యంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రజలు కొంతమంది ఆసక్తి చూపుతుండగా, మరికొంతమంది పండగలలో రేట్లు పెంచడం సరికాదని వాపోతున్నారు.