VKB: హైదరాబాద్‌లోని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దేముల్ మాజీ వైస్ ఎంపీపీ, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మధులత శ్రీనివాసచారి ఎమ్మెల్యేకు రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అండగా ఉండే నాయకుడికి రాఖీ కట్టడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన మధులత


