హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిథున్‌రెడ్డి నివాసంలో రాఖీ వేడుకలు

MBNR: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మహబూబ్‌నగర్ నాయకుడు ఏపీ మిథున్‌రెడ్డి నివాసంలో శుక్రవారం రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలకు రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.