హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంకి రాఖీ కట్టిన సరిత తిరుపతయ్య

GDWL: రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి TGSGDCFL ఛైర్‌పర్సన్, గద్వాల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ సరిత తిరుపతయ్య రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం సీఎం చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.