JGL: రాయికల్ మండలంలోని ఒడ్డె లింగాపూర్ గిరిజన సంక్షేమ మినీ గురుకులం పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ వెంకన్న తెలిపారు. నైట్ వాచ్ ఉమెన్-1, ఆయా-1 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. SSC ఉత్తీర్ణత కలిగి, ఎస్టీ వర్గానికి చెందినవారు అర్హులని తెలిపారు. వివరాలకు పాఠశాలలో సంప్రదించాలన్నారు.
తెలంగాణ
ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


