హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పింఛన్ల దరఖాస్తుల పరిశీలన

MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం పంచాయతీలో చేయూత పింఛన్ల దరఖాస్తులను SERP డైరెక్టర్ చ. గోపాలరావు, DRDO శ్రీనివాసరావు స్వయంగా పరిశీలించారు. అధికారుల బృందం గ్రామానికి చేరుకుని లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో వెరిఫై చేసింది. కార్యక్రమంలో MPDO, MPO షాదులుద్దీన్, ఏవో, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.