హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

విజయనగరం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం "ప్రజా సమస్యల పరిష్కార వేదిక"ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు హాజరై, ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.