హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన రామాలయం ప్రారంభం

AKP: పాయకరావుపేట మండలం పాత సత్యవరం గ్రామంలో శుక్రవారం నూతనంగా నిర్మించిన రామాలయాన్ని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు ప్రారంభించారు. అలాగే సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. ముందుగా ఆలయంలో విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు.