NLR: కందుకూరు మండలం పలుకూరు గ్రామ చెరువులో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. 35 సంవత్సరాల యువకుడి మృతదేహంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని గుర్తించేందుకు కందుకూరు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మృతుడి సమాచారం ఏమైనా తెలిసి ఉంటే తెలపాలన్నారు. ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
చెరువులో డెడ్ బాడీ లభ్యం..!


